కొత్తగూడెం: చర్ల CHCలో పెరిగిన ప్రసవాలు: గిరిజన గర్భిణులకు అందుతున్న మెరుగైన వైద్యం
చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి సేవలు బలోపేతం అయ్యాయి. నెలకి 50 ప్రసవాల స్థాయికి చేరిన ఆసుపత్రి, హైరిస్క్ కేసులను కూడా విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్కానింగ్ సేవలు మరియు వైద్య బృందం కృషిపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.