మహబూబాబాద్: మహబూబాబాద్‌లో 'తొలిముద్ద' కార్యక్రమం ప్రారంభం: అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం
మహబూబాబాద్‌లో అంగన్వాడీ చిన్నారుల కోసం 'తొలిముద్ద' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రారంభించారు. ఇకపై అంగన్వాడీల్లో చిన్నారులకు గుడ్డుతో పాటు పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు.