మహబూబాబాద్: జీసీడోవో గాయత్రిపై విచారణకు ఎస్ఎఫ్ఐ డిమాండ్
మహబూబాబాద్‌లో కేజీబీవీ ఉద్యోగులను వేధిస్తున్న జీసీడోవో గాయత్రిని తక్షణమే తొలగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. వ్యక్తిగత విభేదాలతో మహిళా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆమెపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు కోరారు.