Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

తాడిపత్రి: యాడికి లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు సందర్భంగా బైక్ ర్యాలీ

India | Feb 19, 2026
యాడికి లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల గుండా ర్యాలీ చేశారు. జై చత్రపతి శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు అన్నం శ్రీనివాసులు, రాజేష్ లు మాట్లాడారు. అందరూ చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు రాజు, గంగాధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS