Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: కనిగిరి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా వెంకట నారాయణ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Kanigiri, Prakasam | May 8, 2026
కనిగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ముత్తుముల వెంకట నారాయణ రెడ్డి కనిగిరి ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా జర్నలిస్ట్ ముత్తుమల వెంకటనారాయణ రెడ్డి ఏకగ్రీవంగా శుక్రవారం ఎన్నికయ్యారు. కనిగిరి లో జరిగిన సమావేశంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరూ ఏకాభిప్రాయంతో నూతన అధ్యక్షునిగా ముత్తుముల వెంకటనారాయణ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సభ్యులందరికీ కలసి ముందుండి పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

MORE NEWS