రాప్తాడు: ప్రజల పక్షాన పోరాటం చేస్తే నాకున్న గన్మెన్ ను తొలగిస్తారా ప్రభుత్వంపై విమర్శించిన అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్
అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం 12 గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ లో పాపంపేటలో సోత్రీయ భూములను ఆక్రమించుకునేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత వారి అనుచరులు పాపంపేటలో సోత్రీయ భూములు పేరుతో భూముల ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని వాటిని అడ్డుకున్నందుకే తనను బయట తిరగకుండా చేయాలని కుట్రలో భాగంగానే ప్రభుత్వం గన్మెన్ ను తొలగించడం జరిగిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే పరిటాల సునీత పై విమర్శలు చేశారు.