Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Uravakonda, Anantapur | Jun 20, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గంలోని విడపనకల్లు మండలం వి.కొత్తకోట గ్రామంలో శనివారం సాయంత్రం సాగు భూమి ఉండి అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి, అటవీ భూమి సాగుదారు రైతు కుటుంబాలకు "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్" పథకం 2026-27 కింద మొదటి విడతగా ఆర్థిక సహాయాన్ని రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్. ------------------------------------ DIPRO.I&PR.ATP..

MORE NEWS