రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనంతపురంలో పూలకుంట శివారెడ్డి ఆవేదన
అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు శనివారం 11:30 గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పూలు కుంట శివారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూలకుంట శివారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎన్నిక సమయంలో డబ్బులు ఇవ్వడం జరిగిందని వాటిని అడిగితే టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారని విమర్శలు చేస్తున్నాడే గానీ కార్యకర్తలకు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని అదేవిధంగా పార్టీ నుంచి కూడా తమను సస్పెండ్ చేయించడం జరిగిందని ఇటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై వైఎస్ఆర్ పార్టీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ శివారెడ్డి విమర్శించారు.