రూ.15 లక్షలు డిమాండ్.. రూ.5 లక్షలు తీసుకుంటూ...
AP: అనకాపల్లి జిల్లాకు చెందిన మైన్స్ సర్వేయర్ మురళీకృష్ణ ఏసీబీకి చిక్కాడు..
ఓ క్వారీ సర్వే రిపోర్ట్ కోసం రూ.15 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు..
అడ్వాన్స్ రూపంలో రూ.5 లక్షలు తీసుకుంటుండగా అధికారులు మురళీకృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు...