*అమ్మాయిలు జుట్లు పట్టుకుని కొట్టేసుకున్నారు..!*
*కాకినాడ ఆర్ కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో విద్యార్థినీల మధ్య ఘర్షణ..!*
*ఫోన్ పోయిందంటూ మణిపూర్ విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు.*
*గొడవ ఎక్కువ అవ్వడంతో పరస్పరం కొట్టుకున్న విద్యార్థినీలు.*
*విద్యార్థినీల మధ్య తోపులాటలో పలువురికి గాయాలు.*
*కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు విద్యార్థులకు చికిత్స.*
*పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో సద్దుమణిగిన వివాదం.*
*మణిపూర్ విద్యార్థినిలను మరో హాస్టల్ కు తరలించిన అధికారులు.*