BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS - సీఐ అత్యుత్సాహం.. విద్యార్థుల గొంతు పట్టుకొని..
మహబూబాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల సీఐ రఘుపతిరెడ్డి ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వారిని అడ్డుకునే క్రమంలో ఆయన పలువురి గొంతు పట్టుకొని వెనక్కి నెట్టేశారు. స్టూడెంట్స్ను రౌడీల్లా ట్రీట్ చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విద్యార్థులను గొంతు పిసికి చంపేస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు...
#తెలంగాణా