*మాధురి రాథోడ్ వివాదంలో రూ.6 లక్షల ట్విస్ట్*
రూ.6 లక్షల కోసం ఈశ్వర్ సాయి, అతని భార్య శరణ్య కలిసి మాధురి రాథోడ్‌ను బద్నాం చేశారని ఓ వ్యక్తి వీడియోలో ఆరోపించారు.
మాధురి డబ్బులు తిరిగి అడిగిన తర్వాతే ఈ వ్యవహారం మొదలైందని, మొత్తం వ్యవహారంలో ఫోక్ ఆర్టిస్ట్ జాను కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి.
మాధురిని తొక్కేసేందుకే అందరూ కలిసి కుట్ర చేశారని ఆరోపిస్తూ పోలీసులు విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని వ్యక్తి పేర్కొన్నారు.