కూకట్పల్లి మెట్రో రాత్రి చాలు.. సాధారణ మహిళలు అక్కడ నిలబడటానికి భయపడుతున్నారు..#786media super exclusive ur voice our reports
కూకట్‌పల్లిలోని ఓయో హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
కూకట్పల్లి అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లోని రెండు ఓయో హోటళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాల్లో హోటల్ మేనేజర్లు, కస్టమర్లు, ఇద్దరు మహిళలతో సహా 12 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులను చూడగానే హోటల్ యజమాని అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.
మిగిలిన 11 మందిని అదుపులోకి తీసుకుని కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో 7 స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. #Hyderabad #Telangana #AndhraPradesh