Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ అధికారులు

Kanigiri, Prakasam | May 30, 2026
కనిగిరి పట్టణంలోని 1వ మరియు 2వ వార్డులలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ "క్లీన్ స్వీప్" కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వార్డులలో ఉన్న చెత్త కుప్పలను గుర్తించి, ఖాళీ ప్రదేశాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. అలాగే నాళాలు, మేజర్ కాలువలను శుభ్రపరచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పట్టణాన్ని పారిశుధ్యపరంగా క్లీన్ గా ఉంచడంతోపాటు సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ అధికారులు - Kanigiri News