మార్కాపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని టీడీపీ నేతలు కలిశారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.