రాప్తాడు: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు రాప్తాడు లో తెలుగు మహిళ రామసుబ్బమ్మ విమర్శలు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ వీడియోస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు తెలుగు మహిళలు టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బమ్మ తదితరులు మాట్లాడుతూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఐదేళ్ల వైసిపి పాలనలో కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయకపోగా వారిని వేధించడం జరిగిందని ఇలాంటి ప్రకాష్ రెడ్డి మహిళలకు గౌరవం ఇవ్వాలని కనీస జ్ఞానం కూడా లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై రాష్ట్ర మహిళా నేత రామసుబ్బమ్మ ,రాప్తాడు తెలుగు మహిళలు పలు విమర్శలు చేశారు.