గిద్దలూరు: గిద్దలూరు మండలంలో మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలోని దిగువ మెట్ట, బురుజుపల్లి ప్రాంతాలలో అక్రమంగా మధ్య విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ అదుపులోకి తీసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి 25 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మద్యం బెల్టు షాపులో నిర్వహించిన లేదా అక్రమంగా మద్యం కలిగి ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ విజ్ఞప్తి చేశారు.