Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పామూరు మండలం నుచ్చు పొదలో శానిటేషన్ పై ఇంటింటి సర్వేను చేపట్టిన ఎంపీడీవో బ్రహ్మయ్య

Kanigiri, Prakasam | May 15, 2026
పామూరు మండలంలోని నుచ్చు పొద గ్రామంలో ఎంపీడీవో బ్రహ్మయ్య శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సానిటేషన్ ను ఆయన పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి శానిటేషన్ పై పంచాయతీ సిబ్బంది సరిగా పనిచేస్తున్నారా, లేదా అనే వివరాలను ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ద్వారా శానిటేషన్ పై ప్రజల అభిప్రాయం కోరుతుందని, శానిటేషన్ పై సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారో లేదో ప్రభుత్వానికి తెలపవచ్చని ఎంపీడీవో సూచించారు. అదేవిధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

MORE NEWS