మార్కాపురం మండలంలో సర్పంచ్ నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ గ్రామానికి కేటాయించిన సంబంధిత సచివాలయాలు లేదా పాఠశాలల్లో నామినేషన్లు దాఖలు చేయవలసిందిగా సూచించడమైనది.