కొణిజర్ల: IVPA గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి తుమ్మలకు ఆహ్వానం
హైదరాబాద్లో నవంబర్ 30న జరగనున్న IVPA గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు, గోద్రెజ్, పతంజలి వంటి సంస్థలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.