కూసుమంచి: భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.