Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: బెలుగుప్ప శ్రీ ఎర్రితాత స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ పూజలు

Uravakonda, Anantapur | Jun 3, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని అవధూత శ్రీ శ్రీ ఎర్రితాత 90వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆలయంలో భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. స్వామివారికి ఉత్సవ పూజల్లో భాగంగా పంచామృత అభిషేకాలు బిల్వర్చన పూజలను నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ కార్యక్రమాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులు సద్గురు శ్రీ ఎర్రితాత నామస్మరణ చేస్తూ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

MORE NEWS

ఉరవకొండ: బెలుగుప్ప శ్రీ ఎర్రితాత స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ పూజలు - Uravakonda News