రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో లా ఐదవ సంవత్సరం 10వ సెమిస్టర్ పరీక్షలను పరిశీలించిన లా విభాగం హెచ్ ఓ డి q శ్రీరాములు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణతుల విశ్వవిద్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల సమయం లో లా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలను లా విభాగం హెచ్ వో డి ప్రొఫెసర్ శ్రీరాములు లా పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా లా విభాగం హెచ్ ఓ డి శ్రీరాములు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవల్ల విశ్వవిద్యాలయం ఐదు సంవత్సరాల లా కోర్సులు 5వ సంవత్సరం 10వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయని ఈ పరీక్షల్లో 700 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగిందని పరీక్షల్లో మాస్ కాపీ ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని హెచ్ ఓ డి శ్రీరాములు తెలిపారు.