Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | May 7, 2026
కనిగిరి పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసిబి యంత్రాలతో మంచినీటి దొరువు లో అధికారులు పూడికతీత పనులు చేపట్టగా ఆ పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం మొదలయ్యేలోపు ఆధునీకీకరణ పనులను అధికారులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలోని మంచినీటి దొరువు ఆధునీకీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి - Kanigiri News