వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై మార్కాపురం కలెక్టర్ సమీక్ష. అర్హులైన వారందరికీ R&R ప్యాకేజీ అందించాలని, భూసేకరణ మరియు పునరావాస కాలనీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.