ఆంధ్రప్రదేశ్లోని 23 మున్సిపాలిటీలతో పాటు పొదిలి నగర పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 14 నుండి 16 వరకు నామినేషన్లు, నవంబర్ 26న పోలింగ్, నవంబర్ 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ చూడండి.