Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: రామునేపల్లి క్రాస్ వద్ద కనిగానపల్లికి చెందిన కురుబ రంజిత్ కుమార్ ఐచర్ వాహనం ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మార్గంలో మృతి

Raptadu, Anantapur | Jun 19, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని రామనేపల్లి గ్రామం వద్ద 44 జాతీయ రహదారిపై శుక్రవారం రెండు గంటల యాభై నిమిషాల సమయంలో కనగానపల్లి మండలానికి చెందిన కురుబ రంజిత్ కుమార్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది స్థానిక గ్రామస్తులు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన రంజిత్ కుమార్ వ్యవసాయ మందులు కొనుగోలు చేసేందుకు అనంతపురం వచ్చి మిత్రుడు ప్రసాద్ కలిసి వెళుతున్న సందర్భంలో ఐచర్ వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదం పైన రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

MORE NEWS

రాప్తాడు: రామునేపల్లి క్రాస్ వద్ద కనిగానపల్లికి చెందిన కురుబ రంజిత్ కుమార్ ఐచర్ వాహనం ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మార్గంలో మృతి - Raptadu News