Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో ఏప్రిల్ 8న జరుగు ఏఐటియుసి జిల్లా మహాసభను జయప్రదం చేయాలి: ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్

Kanigiri, Prakasam | Apr 7, 2026
కనిగిరి పట్టణంలో ఏప్రిల్ 8వ తేదీన జరుగు ఏఐటియుసి మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు.. కనిగిరిలోని ఏఐటియుసి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటియుసి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైట్ చేయాలని యాసిన్ డిమాండ్ చేశారు కార్మికుల చట్టాల స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఏఐటియుసి మహాసభకు కార్మికులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు.

MORE NEWS