Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: పాపం పేటలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో పాల్గొని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Raptadu, Anantapur | Jun 4, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే పాపంపేట వద్ద గురువారం 11:30 గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిలిచిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చాలని రెండు సంవత్సరాలు కావస్తున్న ఏ హామీలు కూడా సక్రమంగా నెరవేర్చలేదని అందుకనే వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

MORE NEWS