ఏలూరు అర్బన్: ఏలూరులో దారుణం: మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని స్వీపర్ పై బ్లేడుతో దాడి
Eluru Urban, Eluru | Nov 14, 2026
ఏలూరు చేపల తూము వద్ద మద్యం కోసం డబ్బులు అడిగిన శేషు, నిరాకరించడంతో స్వీపర్ కాకుమాను జాన్ పై బ్లేడుతో దాడి చేశాడు. బాధితుని మెడ, వేళ్లకు గాయాలు కాగా, 150 రూపాయలు దోచుకున్నాడు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.