Public App Logo
Profile Picture

Prasadrudrapati

@prasad0028
12128Followers
14Following
చింతలపూడి: అక్రమంగా నాటు సారా తరలిస్తుండగా వేలేరు చెక్పోస్ట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ 40 లీటర్ల సారా స్వాధీనం
నూజివీడు: పోలవరంలో అటవీశాఖ అధికారుల పై స్థానిక నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది వీడియో సోషల్ మీడియాలో వైరల్
నూజివీడు: ముసునూరులో రెవెన్యూవల్ కానీ గెజిట్ సీరియల్ నెంబర్ 93 మద్యం దుకాణానికి దరఖాస్తు సేకరణ గడువు పెంపు
నూజివీడు: పోలవరంలో అటవీశాఖ అధికారుల పై స్థానిక నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఏలూరు అర్బన్: వెదురుపావులూరు టోల్గేట్ వద్ద టోల్ చెల్లించకుండా అడ్డుగా నిలిపిన వాహనాలు ట్రాఫిక్ జామ్
ఏలూరు అర్బన్: దర్భ గూడెం గ్రామంలో వెంకయ్య హత్య కేసులో నిందితుడుఅజయ్  అరెస్ట్ చేసిన కోర్టుకు హాజరు పరిచిన పోలీసులు
ఏలూరు అర్బన్: ఏలూరులో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో జిల్లా ఎస్పీ జట్టు జర్నలిస్టుల జట్టుపై 11 పరుగుల తేడాతో విజయం
నూజివీడు: పోలవరం అటవీ ప్రాంతంలో కొందరు అడివిని నరికి సాగు చేసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు
ఏలూరు అర్బన్: ఏలూరు జిజిహెచ్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించిన వ్యక్తిపై త్రీ టౌన్ పోలీసులు  కేసు నమోదు
ఏలూరు అర్బన్: రాత్రివేళ కాలినడకన వెళుతున్న దంపతులను సురక్షితంగా ఇంటికి చేర్చిన త్రీ టౌన్  పోలీసులు
నూజివీడు: నూజివీడు ప్రభుత్వ కార్యాలయ సమీపంలో 25 రోజులుగా అంధకారంలో ఉంటున్న ఓ కుటుంబం
ఏలూరు అర్బన్: పోలవరం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర
ఏలూరు అర్బన్: పోలవరం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర
చింతలపూడి: శ్రీనివాసపురం నుండి అక్కంపేట వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు మార్గ మధ్యలో చేతబడి సోషల్ మీడియాలో హల్ చల్
చింతలపూడి: శ్రీనివాసపురం నుండి అక్కంపేట వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు మార్గ మధ్యలో చేతబడి సోషల్ మీడియాలో హల్ చల్
ఏలూరు అర్బన్: 5వ తేదీన డిసిఎల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరిన INTU వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ
ఏలూరు అర్బన్: ఏలూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న ఆవులను అదుపులో తీసుకున్న ఎస్ఐ నాగబాబు
ఏలూరు అర్బన్: ఏలూరును కరువు ప్రాంతంగా ప్రకటించాలని BKMU జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరావు డిమాండ్
నూజివీడు: మంకొల్లు గ్రామం తమ్ములేరు ప్రాజెక్టు నుండి అక్రమంగా నీటి తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం
ఏలూరు అర్బన్: ఏలూరు కలెక్టరేట్లో అధికారులతో రెవిన్యూ సేవల పై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు అర్బన్: ఏలూరు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
నూజివీడు: నూజివీడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ VRA లు నిరసన
నూజివీడు: నూజివీడు జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో చట్టాలపై అవగాహన కల్పించిన పట్టణ ఎస్ఐ  నాగేశ్వరరావు
ఏలూరు అర్బన్: ఏలూరు నగరపాలక ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తరికి నిర్వహించినప్రతాప్ ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు అర్బన్: పెదపాడు మండలం పాత ముప్పార్రు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన సీఐ రాజశేఖర్