Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

తాడిపత్రి: ఉండవల్లి నివాసంలో ఒకరి పై మరొకరు చేతులు వేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్న ఎమ్మెల్యే జేసీ, అస్మిత్ రెడ్డి నారా లోకేష్ లు

India | Feb 19, 2026
ఉండవల్లి నివాసంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. నారా లోకేష్ ఇచ్చిన విందుకు జే సీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కలుసుకొని ఆలింగనం చేసుకున్నారు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని ఉత్సాహంగా కనిపించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి కాసేపు చర్చించుకున్నారు.

MORE NEWS