Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: డీలర్లతో కూటమి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ఆయిల్ కృత్రిమ కొరత: కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి నారాయణ యాదవ్

Kanigiri, Prakasam | Apr 28, 2026
కనిగిరి: గత రెండు, మూడు రోజులుగా ఏపీలో ఆయిల్ కొరత విపరీతంగా ఉందని, డీలర్లతో కూటమి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగానే కృత్రిమ కొరత ఏర్పడిందని, కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ ఆరోపించారు. కనిగిరిలో పెట్రోల్ బంకులను వైసిపి నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని కేవలం ఏపీలోనే ఈ సమస్య ఉందన్నారు. ప్రభుత్వ లాలూచీ విధానాల వల్ల వినియోగదారులు , రైతులు ఆయిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని నారాయణ యాదవ్ ఆరోపించారు.

MORE NEWS