Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల జడ్చర్లలో ముగ్గురికి డెంగీ.. వైద్యాధికారుల అలర్ట్

Jadcherla, Mahbubnagar | Jul 24, 2025
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో గురువారం ముగ్గురికి డెంగీ సోకడంతో ప్రజలు తీవ్రభయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలోని జవహర్ నగర్, సంజీవయ్య కాలనీ, కృష్ణారెడ్డినగర్కు చెందిన వ్యక్తులకు డెంగీ సోకడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మూడు ప్రాంతాల్లో వైద్యబృందం ఫీవర్ సర్వే, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ లో భాగంగా టెమిఫోస్ స్ప్రేయింగ్, యాంటీ మస్కిటో, పైరేథ్రం స్ప్రేయింగ్ చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.