Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: విడపనకల్లులో దోమల నివారణ పై అవగాహన ర్యాలీ

Uravakonda, Anantapur | Jun 9, 2026
అనంతపురం జిల్లా విడపనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రజలకు మలేరియా వ్యతిరేక మాస ఉత్సవంలో భాగంగా ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు దోమ తెరలు వాడండి దోమ కాటు నుంచి రక్షణ పొందండి చిన్న దోమ పెద్ద ప్రమాదం మురికి నీటి కుంటలు దోమలకు ఆవాస కేంద్రాలు వేపాకు పొగ దోమలకు సెగ అనే నినాదంతో ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కోదండరామిరెడ్డి పేర్కొన్నారు.

MORE NEWS