Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

తాడిపత్రి: చందన గ్రామంలోని ఆంజనేయస్వామి, రామస్వామి దేవాలయాలను సందర్శించి, పూజలు చేసిన రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ మృత్యుంజయరావు

India | Nov 30, 2025
యాడికి మండలం చందన గ్రామంలోని దేవాలయాలను ఆదివారం రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ మృత్యుంజయరావు సందర్శించారు. చందనలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, చందన కొండ పై రామస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మృతంజయరావుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మృత్యుంజయరావుకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.

MORE NEWS

తాడిపత్రి: చందన గ్రామంలోని ఆంజనేయస్వామి, రామస్వామి దేవాలయాలను సందర్శించి, పూజలు చేసిన రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ మృత్యుంజయరావు - India News