Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాప్తాడు: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనంతపురంలో రాప్తాడు AIYFజనరల్ బాడీ సమావేశంలో AIYF ాష్ట్ర అధ్యక్షుడు సంతోష్

Raptadu, Anantapur | May 12, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఏఐవైఎఫ్ రాప్తాడు నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాప్తాడు ఏ ఐ వై ఎఫ్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల కోసం పోరాటం చేయబోతున్నామని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ధనుంజయ్ వంశీ రమేష్ ఏఐవైఎఫ్ కమిటీ సభ్యులంతా పాల్గొన్నారు.

MORE NEWS