కొండపి: కొండపి జరుగుమల్లి ప్రాంతాలలో భారీ వర్షం, ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందిన ప్రజలు
ప్రకాశం జిల్లా కొండపీ జరుగుమల్లి పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. పగలంతా తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి అయ్యేసరికి వాతావరణం లో మార్పులు చోటు చేసుకుని భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. రైతన్నలు మరిన్ని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల వర్షాలలో ఇదే కొంచెం పెద్ద వర్షం ని స్థానికులు చెబుతున్నారు.