రాప్తాడు: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి గన్ మేన్ ను తొలగిస్తే ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఏమి సంబంధం రాచానాపల్లిలో టిడిపి నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో రూరల్ టిడిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాట్లాడుతూ నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తనకు గన్ మెన్ ను తొలగించారని అందుకు పరిటాల సునీత కారణమని విమర్శించడం జరిగిందని ప్రభుత్వం గన్ మెన్ ను తొలగిస్తే పరిటాల సునీత విమర్శించడం సరైన పద్ధతి కాదని అనంతపురం రూరల్ టిడిపి మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై విమర్శించారు.