కేసముద్రం: మహబూబాబాద్ కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షులకు వేం నరేందర్ రెడ్డి దిశానిర్దేశం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. పార్టీని బలోపేతం చేయాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వేం నరేందర్ రెడ్డి సూచించారు.