Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

సంతనూతలపాడు: ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్

India | Jul 10, 2026
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే విజయ్ కుమార్ అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి సమస్యలపై మొత్తం 50 అర్జీలు వచ్చాయని , వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

MORE NEWS