Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: మండలంలోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం

Kanigiri, Prakasam | Jun 2, 2026
కనిగిరి మండలంలోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఆయా గ్రామ పంచాయతీల సిబ్బంది కృషి చేయాలని కనిగిరి ఎంపీపీ దంతులూరి ప్రకాశం సూచించారు. కనిగిరి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం కనిగిరి మండలంలోని గ్రామపంచాయతీలకు పుష్ కార్డ్స్ ను మరియు డస్ట్ బిన్లను ఎంపీపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని, ప్రజల నుండి పారిశుధ్యం పై ఫిర్యాదులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత పంచాయతీల సిబ్బందిపై ఉందన్నారు.

MORE NEWS