రాప్తాడు: శ్రీనగర్ కాలనీలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని వైసిపి నాయకులను అడ్డుకున్న అనంతపురం పోలీసులు
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసం వద్ద గురువారం మధ్యాహ్నం 12:30 నుంచి మూడున్నర గంటలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసం వద్ద ఉధృతమైన పరిస్థితి నెలకొంది, ఈ సందర్భంలోనే స్థానిక పోలీసులు వైసీపీ నాయకులతో కలిసి వస్తున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అనంతపురం పోలీసులు అడ్డుకొని ఆయన నివాసానికి తరలించడం జరిగింది. అదేవిధంగా మడకశిర ఎమ్మెల్యే రాజును కూడా ప్రకాష్ రెడ్డి నివాసం వద్దకు రాకుండా అనంతపురం నగర పోలీసులు అడ్డుకోవడం జరిగింది.