ఉరవకొండ: కూటమి ప్రభుత్వ వాగ్దానాలు అమలు కాకపోవడం పై పట్టణంలో అఖిలపక్ష సమావేశం : ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే విశ్వ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిందిని అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని దేవాంగ కళ్యాణ మండపంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులతో వారిపై కేసులు కట్టి వేధించడం కుటమి ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీ తలపిస్తుందిని పలు అంశాలతో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రిటైర్డ్ ఉద్యోగులు మేధావులతో కలసి సమావేశం నిర్వహించారు.