బీర్పూర్: రోల్లవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల
బీర్పూర్ మండలంలోని రైతుల కోరిక మేరకు రోల్లవాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తి చివరి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చొరవతో వరి పంటకు చివరి తడి అందించేలా చర్యలు చేపట్టారు.