బీర్పూర్: బీర్ పూర్ మండలం: 20 లక్షల నిధులతో కొత్త పంచాయతీ భవనాలకు భూమి పూజ
బీర్ పూర్ మండలం చిన్న కోల్వాయి, కందేన కుంట గ్రామాల్లో ఒక్కొక్కటి 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు.