జగిత్యాల: జగిత్యాలలో 57 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 57 మందికి కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ జరిగింది.