సారంగాపూర్: రేచపల్లిలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు: బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు
సారంగాపూర్ మండలం రేచపల్లిలో బాల్యవివాహాల నిర్మూలన లక్ష్యంగా బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. బాలల హక్కులు, రక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించిన అధికారులు, బాల్యవివాహ రహిత గ్రామాల కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.