ఇందల్వాయి: 44వ జాతీయ రహదారిపై బోల్తా పడిన లారీ, స్థానికుల ఆరోపణలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. రోడ్డు మరమ్మతుల్లో నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.