ధర్పల్లి: ధర్పల్లిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఎస్ఐ సందీప్ కీలక సూచనలు
ధర్పల్లి మండలంలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ సందీప్ సూచించారు. పద్మశాలి కమ్యూనిటీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులకు భద్రతా చర్యలు, పాటించాల్సిన నిబంధనలు మరియు ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు.